యెసయ్య (2)....
అండ దండ నీవే నాకు పరిశుద్ధుడ 
నా గుండె పొంగి పోయి నీకు స్తుతి పాడేద 
నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య 
నీవే నా గానము - నీవే నా ధ్యానము 
నీవే నా శృంగము - నీవే నా సర్వము || నిండు పరవశమే ॥
1. జీవ వాక్కులను నువ్వు మాట్లాదితివే - ఆత్మైశ్వర్యముతొ అలంకరించితివే ... (2)
నన్ను ప్రియమార నీ కుగిటా చేర్చుకుంటివి - నేను మనసారా నీ వశమై నిలిచియుంటిని 
ప్రాణ నాధుడ - నా ప్రియ యేసయ్య ... (2)     || నిండు పరవశమే॥
2. మురిసేను మనసే నీ సన్నిధిలో - కురిసెను మమతే నా మదిలో మదిలో ... (2)
ఈ ఆత్మానందం సదా నా సొంతమే - ఈ స్తుతి గానము సదా నీకంకితము 
నీ ప్రసన్నుడ - నా ఆసన్నుడ ...(2)     || నిండు పరవశమే॥
 
 


No comments:
Write CommentsSuggest your Song in the Comment.