ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని){ 4 }
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... { 2 } 
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
1.ఒక్క మాటతో లాజరును లేపావు
   ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు { 2 }
  ఒక్క మాటతో దయ్యములను తరిమేసావు { 2 }
  ఒక్క మాటతో సౌలును పాలుగా మార్చావు { 2 }
  నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
  నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
  యేసయ్యా... యేసయ్యా...
  యేసయ్యా... యేసయ్యా... { 2 } 
  ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
2.ఒక్క మాటతో పెనుతుఫానును ఆపావు
   ఒక్క మాటతో పాపములు క్షమియించావు { 2 }
   ఒక్క మాటతో బాలికను బ్రతికించావు { 2 }
   ఒక్క మాటతో సమరియ స్త్రీని మార్చావు { 2 }
   నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
   నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
   యేసయ్యా... యేసయ్యా...
   యేసయ్యా... యేసయ్యా... { 2 } 
   ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
3.ఒక్క మాటతో స్వస్థతలెన్నో చేసావు
   ఒక్క మాటతో నీటిని రసముగా మార్చావు { 2 }
   ఒక్క మాటతో విడుదలను కలిగించావు { 2 }
   ఒక్క మాటతో విజయమును దయచేసావు { 2 }
   నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
   నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
   యేసయ్యా... యేసయ్యా...
   యేసయ్యా... యేసయ్యా... { 2 } 
   ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
 
 


No comments:
Write CommentsSuggest your Song in the Comment.