సుందరుడా … అతిశయుడా … మహోన్నతుడా.. నా ప్రియుడా || 4 ||
పదివెలలో నీవు అతిసుందరుడవు 
నా ప్రాణ ప్రియుడవు నీవే 
శారోను పుష్పమా ..లోయలోని పద్మమా..
నిను నేను కనుగొంటినే || 2 ||
సుందరుడా … అతిశయుడా … || 2||
నిను చూడాలని.. ని ప్రేమ లో ఉండాలని
నేను ఆశీయించుచూన్నాను || 4 ||
సుందరుడా అతిశయుడా.,.|| 2||
యేసయ్య నా యేసయ్యా
నీ వంటి వారెవ్వరూ….
యేసయ్య నా యేసయ్యా
నీలా లేరు ఎవ్వరు.. || 2 ||
సుందారుడా అతిశయుడా…. || 2 ||
 
 


No comments:
Write CommentsSuggest your Song in the Comment.