AARADANIYUDA SONG LYRICS || ఆరాధనీయుడా || TELUGU CHRISTIAN SONG 2023 || PASTOR AKSHAY || JP RAMESH || YEDIDYA PICTURES
ఆరాధనీయుడా అద్వితీయనాధూడా
ఆరాధింతును నిన్నె ఆశతీర
యేసయ్యా నిన్నె ఆరాధింతును
పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో
నీవు నన్ను కలుగచేసిన విధముచూడగా
భయమును ఆశ్చర్యమును కల్గెను
నా దినములన్నియు నీ గ్రంథంలో
లిఖితములాయేను యేసయ్యా
అందుకే ఆ స్తుతి గీతిక
నీవు నన్ను నడిపిన విధము చూడగా
నా దుఃఖమేల్లయు సంతోషమాయేను
హెచ్చించుటాయు తగ్గించుటయు
నీ ఆధినమే యేసయ్యా
అందుకే ఆ స్తుతిగీతిక
నీవు నన్ను కాపాడిన విధము చూడగా
కృతజ్ఞత ఆనందమును కలిగెను
నీ కృప నా యెడల విస్తరమాయేను
లయము కాలేదు నా జీవితం
అందుకే ఆ స్తుతి గీతిక
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here


No comments:
Write CommentsSuggest your Song in the Comment.