Naa Kaapari | నా కాపరి | Johnbabu Rajupalem| David Bompalli | Worship India |
లోయలో సంచరించిన భయపడను భయపడను ....2
నీవు నాకు ముందుగా నడిచే కాపరి ...2
నీవే నా కా...పరి ఆ..... నీవే నా కా...పరి ....2
కాపాడుచుంటివి ఎల్లవేళలా నా మంచి కాపరి2
నా ప్రతికాలములో బలమిచ్చువాడా నీవే నా బలవంతుడా .....2
నీవే నా కా...పరి
శత్రుదాడి చేయగా నీ విజయ దండము నన్ను కాపాడును ...2
నీవు నాకు తోడుండగా కృపాక్షేమము వెంటాడును ....2
నీవే నా కా...పరి
లోయలో సంచరించిన భయపడను భయపడను ....2
నీవు నాకు ముందుగా నడిచే కాపరి ...2
నీవే నా కా...పరి ఆ..... నీవే నా కా...పరి ....2
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here


No comments:
Write CommentsSuggest your Song in the Comment.