EE KSHANAMU Song Lyrics || ఈ క్షణమున బ్రతికున్నానంటే || New Year song 2025 || PASTOR AKSHAY || ELI MOSES || Telugu 𝘾𝙝𝙧𝙞𝙨𝙩𝙞𝙖𝙣 Song
పల్లవి
ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా..2
ప్రతిక్షణము నా వెన్నంటి నాడిచినవు కంటిపాపలా నన్ను కాచినవు..2
స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయ్యా..2
*ఈ క్షణమున*..1
చరణం
నిరాశలో ఉన్నపుడు ఆశగా చిగురించావు శోధనలో ఉన్నపుడు వేదన తొలగించావు..2
నీకు సరిపోల్చగా వేరెవరు లేరయ్యా నిను గాక దేనిని నే కొరలేనయ్యా.
బ్రతుకంతా నీ కొరకై ఇల జీవింతున్నయ్యా..2
స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయ్యా..2
*ఈ క్షణమున*..1
చరణం
కలవరమందు ఉన్నపుడు కలతను తొలగించావు - ఒంటరినై ఉన్నపుడు నా సమూహామైనావు..2
నీవంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా - నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా..2
బ్రతుకంతా నీ కొరకై ఇల జీవింతున్నయ్యా..2
స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయ్యా..2
*ఈ క్షణమున*..1
చరణం
పాపమునందు ఉన్నపుడు నాకై బలియైనావు - శాపమునంతా తొలగించి పరిశుద్ధత నిచ్చావు..2
నీదు బలియగామే నన్ను బ్రతికించినది - నీ సిలువ యాగమే నను రక్షించినది..2
బ్రతుకంతా నీ కొరకై ఇల జీవింతున్నయ్యా..2
స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయ్యా..2
*ఈ క్షణమున*..1
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here


No comments:
Write CommentsSuggest your Song in the Comment.