Prabhuvu Chupina Theeraniki | Nissy John & Hadassah Rani | Latest Telugu Christian Song 2026 | 4k
(పల్లవి) ప్రభువు చూపిన తీరానికి పయనమైతిని నావలో ఆ నావలో
గలిలయ సంద్రపు లోతునకు పయనించి యేసుని చేరెదను
ప్రభువు చూపిన తీరానికి పయనమైతిని నావలో ఆ నావలో (చరణం 1)
ప్రభు చేయు ఘనమైన కార్యములు - కన్నులారా వీక్షించితిని
కెరటాలు నా పైకి ఉప్పొంగగా - నే మరచి భయమొందితిని అయ్యో ప్రభువా!
అల్పుడనై ఇలలో
పాపము చేసి
నే మునిగిపోతి
చేయి చాచి రక్షించితివి
(చరణం -2)
నిత్య జీవము దయచేయు ప్రభు మాటలు - హృదిలోన ఫలింపగా
సర్వ సత్యము బోధించు శుద్ధాత్మ్యాయు - తోడుఉండి నడిపించగా
అబ్బా తండ్రీ!
అక్షయ తీరమున
లోకమును విడచి
నే నిన్ను చేరి
కొనియాడి హర్షించెదన్
(చరణం -3)
వేవేలా దూతల సమూహము - ఇకపై నా స్నేహితులే
తీరము చేరిన పరిశుద్ధులు నిత్యము - నా బంధువులే
ఆహా రాజా!
నీ సన్నిధిలోన
ముఖకాంతిని చూసి
ఆనందము కలిగే
ఏమని వర్ణింతును
Song Credits: ప్రభువు చూపిన తీరానికి | Prabhuvu Chupina Theeraniki
Lyrics & Tune : Charan Nehemiah
Music Composed,Programmed & Arranged By : David Joshi
Vocals : Bro Nissi John & Sis Hadassah Rani
Rhythm Programmed By : Kishore Immanuel
Additional Rhythm : David Joshi
Flute : Prem
Violin : Pavan Psrk
Acoustic Electric & Bass By : Richard Paul ( Chennai )
Mixed & Mastered : Vinay Golgani
Vocals Recorded At Varahi studios By Prasad
Video Credits:
Camera: Ratnam
Editing: Randy
Poster: Chosen Design
Special Thanks to: Mr. & Mrs. Timothy Dayamani; Bro. P. John; Mr. & Mrs. Shoba Venkatrao


No comments:
Write CommentsSuggest your Song in the Comment.