Marpulenivaadavu Song Lyrics || మార్పులేనివాడవు యుగయుగములకు || LATEST TELUGU CHRISTIAN SONG//PASTOR AKSHAY || SANDEEP || YEDIDYA PICTURES
మార్పులేనివాడవు - యుగయుగములకు - (2)
మనుషులే మారిన - మారని వాడవు
కాలం మారిన - మారని వాడవు
నీవే నీవే నీవే యేసయ్యా
మారని దేవుడా నీవేనయ్యా - (2)
(మార్పు)
నా జీవిత యాత్రలో -స్థితి గతులే మారగా
నా యెడ నీ ప్రేమ మారనే లేదు - (2)
నా ప్రతి స్థితియందు - నా చెంతనిలిచి
ఉన్నత స్థితియందు నను నిలుపుటకు - (2)
నిన్న నేడు నిరంతరం
మారని దేవుడా నీవెనయ్యా - (2)
(మార్పు)
ప్రతికూలతలు - పరిశోధనాలు
నాకెదురై నన్ను కలవరపరచగా - (2)
నా యెడల జాలిపడి - చేర నుండి విడిపించి
స్వతంత్రునిగా నను చేసితివి - (2)
నిన్న నేడు నిరంతరం
మారని దేవుడా నీవెనయ్యా - (2)
(మార్పు)
నీ రాకాడలో - నిన్ ఎదుర్కొనుటాకు
ఆత్మాభిషేకముతో నను నింపితివి - (2)
వధువు సంగముగా - నే సిద్దపడి
నిన్ ఎదుర్కొందును ఆ గడియాలోనే - (2)
నిన్న నేడు నిరంతరం
మారని దేవుడా నీవెనయ్యా - (2)
(మార్పు)
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here


No comments:
Write CommentsSuggest your Song in the Comment.