స్తుతియే నా ఆయుధం| Hannah| Vimal| Samy pachigalla| Enosh kumar| Benny Joshua|Paul| Rahul|Keba
నే పాడెద హల్లెలుయా.. నా శత్రువు ఎదుట భయపదక
నే పాడెద హల్లెలుయా.. అనుమానముకన్నా బిగ్గరగా
నే పాడెద హల్లెలుయా.. స్తుతిగానమే ఆయుధముగా
నే పాడెద హల్లెలుయా.. ప్రభు పోరాడును నా పక్షముగా
ప్రళయము ఎదురైన నా పాట ఆగిపోదు
అలలెంత పెద్దవైనా స్తుతిగర్జన ఆగిపోదు
బూదిదలో నుండి నిరీక్షణొచ్చెనిపుడు
సమాధి గెలచినాడు ప్రభు మృత్యుంజయుడు
నే పాడెద హల్లెలుయా.. నా అంతరంగ సమస్తముతో
నే పాడెద హల్లెలుయా.. అంధకారమా పారిపో
నే పాడెద హల్లెలుయా.. అర్ధంకాని సమస్యలలో
నే పాడెద హల్లెలుయా.. భయము వోడె ప్రభు ప్రేమలో
ప్రళయము ఎదురైన నా పాట ఆగిపోదు
అలలెంత పెద్దవైనా స్తుతిగర్జన ఆగిపోదు
బూదిదలో నుండి నిరీక్షణొచ్చెనిపుడు
సమాధి గెలచినాడు ప్రభు మృత్యుంజయుడు
స్వరమెత్తి పాదెద
స్వరమెత్తి పాదెద - నా శత్రువు ఎదుట భయపదక
స్వరమెత్తి పాదెద - అనుమానముకన్నా బిగ్గరగా
స్వరమెత్తి పాదెద - స్తుతిగానమే ఆయుధముగా
స్వరమెత్తి పాదెద - ప్రభు పోరాడును నా పక్షముగా
ప్రళయము ఎదురైన నా పాట ఆగిపోదు
అలలెంత పెద్దవైనా స్తుతిగర్జన ఆగిపోదు
బూదిదలో నుండి నిరీక్షణొచ్చెనిపుడు
సమాధి గెలచినాడు ప్రభు మృత్యుంజయుడు


No comments:
Write CommentsSuggest your Song in the Comment.