Thandri Deva | Christopher Chalurkar & Deepak
Dinakar | Ekklesia | Telugu Worship Song | 4K
తండ్రి దేవ తండ్రి దేవ
నా సర్వం నీవయ్యా
                నీవుంటే నాకు చాలు        || 2 ||
నా ప్రియుడ నా ప్రాణమా 
నినారాధించెదను
నా జీవమా స్నేహమా 
             నీనారాధించెదను     || 2 ||
తండ్రి దేవ తండ్రి దేవ
నా సర్వం నీవయ్యా
                నీవుంటే నాకు చాలు        || 2 ||
1. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా
        నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా    || 2 ||
తండ్రి దేవా నా ఆనందమా
                    నీ వడిలో నాకు సుఖము           || 2 ||
2. నా ప్రాణ స్నేహితుడా 
నీ సన్నిధి పరిమలమే 
జుంటే తేనె కన్నా
             నీ ప్రేమ మధురమయ్యా          || 2 ||
తండ్రి దేవా నా ఆనందమా
                   నీ వడిలో నాకు సుఖము           || 2 ||


Super son g
ReplyDelete👌👌👌👌👌
ReplyDelete🙏🙌
ReplyDeleteSuper
ReplyDelete