పల్లవి : సర్వ భూమికి రాజైన దేవా..
సర్వశక్తుడ నీవే నా ప్రభువా 
     రమ్యముగా కీర్తనలే నే పాడెదా || 2 ||
సర్వ భూమికి రాజైన దేవా..
సర్వశక్తుడ నీవే నా ప్రభువా 
 1.ఆర్భాటముతో  జయధ్వనులతో - సర్వజనులంత చప్పట్లతో  || 2 ||
  విజయశీలుడవు నీవే యని 
- విశ్వాసముతో స్తుతించెదము  || 2 ||
 (సర్వ భూమికి)
2.ఆ దివిలో పరిశుద్ధులు - పాడుచుందురే స్తోత్రములు  || 2 ||
ఈ భువిలో నీ పిల్లలు   || 2 ||
అనుభవింతురే నీ మహిమలు || 2 ||
 ( సర్వభూమికి)
 
 3.సర్వప్రాణులు ప్రతి ఉదయం - వేడుచుండునే నీ సాయం 
  || 2 ||
నిను ప్రేమించే ప్రతి హృదయం || 2 ||
కోరుచుండునే  
నీ స్నేహం || 2 ||
సర్వ భూమికి రాజైన దేవా..   
 
సర్వశక్తుడ నీవే నా ప్రభువా   || 2 ||
  రమ్యముగా కీర్తనలే నే పాడెదా || 2 ||
ఆరాధన....స్తుతి
ఆరాధన....స్తుతి
ఆరాధన....స్తుతి
ఆరాధన....స్తుతి ఆరాధన....స్తుతి   


No comments:
Write CommentsSuggest your Song in the Comment.