యూదయా దేశమునందు - బెత్లెహేమను గ్రామమందు 
యూదుల రాజైన  యేసు 
ఉదయించెను నేటి దినము 
యూదయా దేశమునందు - బెత్లెహేమను గ్రామమందు 
యూదుల రాజైన  యేసు 
ఉదయించెను నేటి దినము
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు 
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు  
జగన్నుత కీర్తనానంద చరిత 
జగన్నుత కీర్తనానంద చరిత 
జగన్నుత కీర్తనానంద చరిత 
జగన్నుత కీర్తనానంద చరిత
1. సర్వోన్నతమైన స్థలములలో - దేవునికి మహిమయూ 
ఆయన కిష్టులైనా వారికీ 
ధరయందు సమాధానము 
సర్వోన్నతమైన స్థలములలో - దేవునికి మహిమయూ 
ఆయన కిష్టులైనా వారికీ 
ధరయందు సమాధానము 
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు 
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు  2.చీకటిలోనున్న మనుజులకు - అరుణోదయ దర్శనం 
చెదరిన గొర్రెలను వెదకునట్టి 
మందకు ఆ మంచి కాపరి 
చీకటిలోనున్న మనుజులకు - అరుణోదయ దర్శనం 
చెదరిన గొర్రెలను వెదకునట్టి 
మందకు ఆ మంచి కాపరి  
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు 
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు  యూదయా దేశమునందు - బెత్లెహేమను గ్రామమందు 
యూదుల రాజైన  యేసు 
ఉదయించెను నేటి దినము 
యూదయా దేశమునందు - బెత్లెహేమను గ్రామమందు 
యూదుల రాజైన  యేసు 
ఉదయించెను నేటి దినము
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు 
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు 
మనకు తోడు ఆ దేవుడు  
జగన్నుత కీర్తనానంద చరిత 
జగన్నుత కీర్తనానంద చరిత 
జగన్నుత కీర్తనానంద చరిత 
జగన్నుత కీర్తనానంద చరిత
Happy Happy Christmas – Merry Merry Christmas 
Happy Happy Christmas – Merry Merry Christmas 
Emmanuel Emmanuel – GOD is with us 
Emmanuel Emmanuel – Our GOD is with us 


No comments:
Write CommentsSuggest your Song in the Comment.