నీవె నా దేవుడవు ఆరాధింతును
నీవె నా రాజువు కీర్తించెదను
మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవె
మరణము నుండి జీవమును నను దాటించవు
పరలోకమునుండి వెలుగుగ వచ్చి మార్గము చూపితివి
చీకటి నుండి వెలుగునకు నను నడిపించావు
హోసన్నా మహిమ నీకే
హోసన్నా ప్రభావము రాజునకు
నీవె, నీవె , నీవె, యేసు నీవే

