పరిశుద్ధదేవా
Written & Composed - Ps.PHILIP GARIKI
Music - JK CHRISTOPHER
Vocals & Video Edit - LILLIAN CHRISTOPHER
పరిశుద్ధదేవా_ప్రణుతింతును -
స్తోత్రార్హుడా నిన్నేస్తుతియింతును ||2||
అ.ప.: ఆరా..ధనా.... ఆరా..ధనా.... -ఆరా..ధనా....
ఆరా..ధనా....||2||
1. నాయెడలనీకున్న తలంపులు-
విస్తారమైనవిఅతిశ్రేష్టమైనవి ||2||
శాశ్వతమైనకృపచూపినావు
-నీప్రేమఎంతోఅతిమధురము ||2||
||ఆరాధనా||
2. గాడాంధకారములోనేనున్నపుడు-
నీబాహువేనన్ను రక్షించెను ||2||
నాకొరకు మరణించితిరిగిలేచినావు
నీకొరకేనేనుజీవింతును ||2||
||ఆరాధనా||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.