నా కోసమే మరణించినావా
నా కోసమే మరణించినావా యేసయ్యా
నీ కోసమే నన్ను బ్రతికించినావా
యేసయ్యా నీ కోసమే నన్ను బ్రతికించినావా
నీ కోసమే యేసయ్యా నీ కోసమే
1. నా ధనము నీ కోసమే నా దాహం నీ కోసమే
ఈ దేహం నీ కోసమే నీ కోసమే దేహం నీ కోసమే
2. నా మనస్సు నీ కోసమే నా వయస్సు నీ కోసమే
నా తపస్సు నీ కోసమే నీ కోసమే తపస్సు నీ కోసమే
3. నా జననం నీ కోసమే నా మరణం నీ కోసమే
ఈ జీవితం నీ కోసమే నీ కోసమే జీవితం నీ కోసమే .

