ఆశీర్వాదం
నిను ఆశీర్వదింతును
ఆశీర్వదించెధను
నిన్ను వృద్ధి చేతును
అభి వృద్ధి చేసెదను
నిశ్చయముగానే
ముగింపు ఉంది
నమ్మకం వమ్మాయిపోదు
1.చెక్కుకోంటి నిన్ను నా అరచేతిలో మోసితి నిన్ను ని
తల్లి గర్భమున్ కాపాడితి నిన్ను కంటి పాపలా,
జీవిత కాలమంతా
నీదు జీవిత కాలమంతా
2.భయమెందుకు నా ప్రియ పుత్రిక ఇకపై కీడు కానరాదుగా
భయమెందుకు నా ప్రియ పుత్రుడా ఇకపై కీడు కానరాధుగా
నీతోనే ఉంటు నీ చేయూ కార్యం
అద్బుతకరమై ఉండున్
అవన్నీ ఆశ్చర్యకరమై ఉండున్

