నా నమ్మకం
నే నమ్మే నమ్మకము - ఎప్పటికి నీ వె
దీవెనలు కలిగిన నిను నమ్మేదన్
దీవెనలు లేకున్న నిను నమ్మేదన్ -2
నీకే నా ఆరాధన - నిన్నే నే ఘనపరచేదన్
నీ కే నా ఆరాదన - నీకే
1. సమస్తము తెలిసిన త్రియేకూడ -
నా ముందు నడచుచు నడి పించుమా ||2||
శత్రు సైన్య ములు విడిచి పోవును
నీ వాగ్ధాన శ క్తి నిలిచి పోవును ||నీకె నా ఆరాధన||
2.ఆపద సమయంలో - నిను వెదకితిన్
ఆదరణ ఇ చ్చుటకు వచ్చితి వి ||2||
నీ వాగ్ధనములన్నియు నెరవేరును
నీ వాక్యపు శక్తి నిలిచి పోవును ||2||
|| నీకే నా ఆరాధన ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.