నీ వంటి వారు నాకు
ఎవరు లేరయ్య
పల్లవి: నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్య ||4||
నా యేసయ్య హల్లెలూయ ||4||
1. సుఖములలో నీవే... బాధలలో నీవే ||2||
అన్ని వేళలో తోడు నీవేనయ్యా ||2||
|| నీ వంటి వారు ||
2. నా స్నేహము నీవే ...నా ఆశయు నీవే ||2||
నా సర్వము దేవా నీవేనయ్యా ||2||
|| నీ వంటి వారు||
3. యిహమందునూ నీవే...పరమందునూ నీవే ||2||
ఎల్లప్పుడు నాతో నీవేనయ్య ||2||
|| నీ వంటి వారు||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.