Needhu Prema (Alapana) 
Prabhu Pammi  
Latest Telugu Christian Song| HD | 
నీదు ప్రేమ నాలో ఉంచి జీవామునిచ్చావు
నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేశావు
మంటి వాడను నన్ను నీవు మహిమ పరచావు
మరణ పాత్రుడ నైనా నన్ను పరము చేర్చవు
ఎంత ప్రేమ యేసయ్యా నీకెంత నాపై కరునయు
మారువగలనా నీ కృప బ్రతుకంతయు
1. తోడువైనావు, నా నీడవైనావు 
నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు
మంచి కాపరి నీవెనాయ్యా ,నా యేసయ్యా
ఎంచలేనాయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా
జీవితమంతా మరువలేనయ్యా
2. ప్రాణమైనావు , నీవే త్యాగమైనావు
అన్ని నీవై చేరదీసి , ఆశ్రయమైనావు
నీతి సూర్యుడా, పరిపూర్ణుడా, నీత్య దేవుడా
కీర్త నీయుడా, కృప పుర్ణుడా, సత్య జీవమా
నేను నిన్ను విడువలేనయ్యా


No comments:
Write CommentsSuggest your Song in the Comment.