Telugu Christian Song Lyrics ||
Prema kaligi Lyrics || ప్రేమ కలిగి Song Lyrics ||
Sharon sisters || JK Christopher || Philip Gariki ||
ASHATHEERA - 2021
ప్రేమ కలిగి సత్యము పలుకుచు 
 క్రీస్తువలె సాగుదమా
 
  || అందరితోను ప్రతీ విషయములో
 
క్రీస్తువలె మెలగెదమా-“2”
  హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హలెలూయ "2"
1. క్రీస్తే వెలుగు-క్రీస్తే ప్రేమ-క్రీస్తే జగతికి మూలం 
        క్రీస్తే మార్గం-సత్యం-జీవం-క్రీస్తే మనకాధారం    “2" 
       క్రీస్తు యేసుతో నడచుచూ
క్రీస్తు ప్రేమను చాటెదమా    “2” 
 క్రీస్తు ప్రేమను చాటెదమా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హలెలూయ "2"  
2. శిరస్సై క్రీస్తు-సంఘము నడుపా-సంఘ క్షేమము సాధ్యం 
 సంఘమునందు అవయవములై-సహకరించుచు సాగెదం “2” 
 సార్వత్రికా సంగముగా
సత్య సువార్తను చాటెదమా “2”
 
సత్య సువార్తను చాటెదమా 
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హలెలూయ "2" 
ప్రేమ కలిగి సత్యము పలుకుచు 
 క్రీస్తువలె సాగుదమా
 
అందరితోను ప్రతీ విషయములో
 
క్రీస్తువలె మెలగెదమా-“2”


No comments:
Write CommentsSuggest your Song in the Comment.