గుండె నిండా యేసు ఉంటే
హల్లెలుయా హల్లెలుయా హల్లే లూయా... గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం
గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే
1. లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే
|| గుండెనిండానువ్వే ||
2. ఊపిరంతా శాపమైన
గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి
|| గుండెనిండానువ్వే ||
3. చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం
|| గుండెనిండానువ్వే ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.