యుధుల రాజ
యుధుల రాజ శరోను రోజా
నీ నామము గొప్పది
సరిపోల్చ లేని దైవము నీవు
నీ నామము ఉన్నతం
కోరస్
పాడెదన్ నా యేసుకై
నే జీవించు చివరి శ్వాస వరకు
చాటేదన్ నీ సత్యమును
నే బ్రతుకు దియనముల్ ముగిసే వరకు
1. సైన్యముల అధిపతి
బలమైన నామము
పాడెదన్ పరిశుద్ధూని
అగ్ని గుండము కాల్చలేదు
యేసు నాకుండగా
2. నీ ప్రసన్నతతో నన్ను నడిపి
నీ మార్గము చూపుము
నీ మహిమ నాకు కనపరాచి
నీ విజయము నిమ్ము


No comments:
Write CommentsSuggest your Song in the Comment.